నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ నెల్లూరులో పేకాట స్థావరంపై దాడి.. మహిళతో సహా ఆరుగురు అరెస్ట్
✦ దూబగుంట విద్యుత్ సబ్ స్టేషన్‌లో విద్యుత్ ఉద్యోగి మృతి
✦ గంగపట్నంలో RTC బస్సు ఢీకొని విద్యార్థి మృతి
✦ నగరంలో గంజాయి మాఫియాను అరికట్టాలి: CITU నగర కార్యదర్శి జి.నాగేశ్వరరావు