తర్లుపాడులో పోలియో అవగాహన ర్యాలీ
ప్రకాశం మండల కేంద్రంలో పోలియో నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ బస్టాండ్ సెంటర్ మీదుగా గ్రామ ప్రధాన వీధుల గుండా సాగింది. మండల పరిధిలో 5 సంవత్సరాల వయస్సు గల 2,725 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు డాక్టర్ సోనియా తెలియాజేశారు. డిసెంబర్ 21 నుంచి మూడు దశల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామన్నారు.