చిన్న ఆలోచనలే పెద్ద ఆవిష్కరణకు దారి చూపిస్తాయి

చిన్న ఆలోచనలే పెద్ద ఆవిష్కరణకు దారి చూపిస్తాయి

KMM: చిన్న ఆలోచనలే పెద్ద ఆవిష్కరణలకు దారి చూపిస్తాయని అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి తో కలిసి సంబంధిత అధికారులతో ఇన్నోవేషన్ పంచాయత్ పై సమావేశమయ్యారు. ఏప్రిల్ 25న ఖమ్మం ఐటీ హబ్‌లో ఇన్నోవేషన్ పంచాయత్ కార్యక్రమం ఉందన్నారు.