VIDEO: పట్టణంలో 2కే రన్

VIDEO: పట్టణంలో 2కే రన్

MHBD: జిల్లా కేంద్రంలో శుక్రవారం ఉదయం పోలీసులు 2k రన్ నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేనన్లు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డీఎస్పీ, సీఐ, ఎస్సై, పోలీస్ సిబ్బంది, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.