గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు ఇంటర్వ్యూలు

గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు ఇంటర్వ్యూలు

VZM: నెల్లిమర్లలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేయడానికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రేఖ తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. బోటనీ, మ్యాథ్స్ సబ్జెక్టులకు సంబంధించి ఖాళీలు ఉన్నాయన్నారు. MSCలో 55 శాతం మార్కులు పొంది, PHD, నెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు అర్హులన్నారు.