పోలింగ్ కేంద్రలకు చేరుకుంటున్న వృద్ధులు, వికలాంగులు

పోలింగ్ కేంద్రలకు చేరుకుంటున్న వృద్ధులు, వికలాంగులు

VKB: జిల్లాలో పోలింగ్ కేంద్రల వద్ద ప్రశాంతంగా ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వృద్ధులు, వికలాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆటోల ద్వారా పోలింగ్ కేంద్రలకు చేరుకొని తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేస్తున్నారు.