టీమిండియా నుంచి ఒకే ఒక్కడు జైస్వాల్

టీమిండియా నుంచి ఒకే ఒక్కడు జైస్వాల్

భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ICC ర్యాంకింగ్స్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో టెస్ట్ బ్యాటర్ల జాబితాలో 5వ స్థానంలో నిలిచాడు. అలాగే, T20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో 10వ స్థానాన్ని దక్కించుకున్నాడు. టీమిండియా నుంచి టెస్టు, టీ20 ఫార్మాట్‌లలో టాప్-10లో స్థానం దక్కించుకున్న ఏకైక ఆటగాడు జైస్వాల్ కావడం విశేషం.