సబర్బన్ రైళ్ల పెంపు.. స్పష్టత ఇవ్వని రైల్వే శాఖ

సబర్బన్ రైళ్ల పెంపు.. స్పష్టత ఇవ్వని రైల్వే శాఖ

HYD: నగరంలో అత్యాధునిక రైల్వేస్టేషన్ల పునర్నిర్మాణం చేపట్టినా, సబర్బన్ రైళ్ల పెంపుపై దక్షిణ మధ్య రైల్వే స్పష్టత ఇవ్వడం లేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. చర్లపల్లి స్టేషన్ నుంచి లింగపల్లి, నేరేడ్ మెట్ మీదుగా MMTSలు నడపడంతోపాటు మిగిలిన స్టేషన్లను కలుపుతూ సర్వీసులు పెంచాలన్న డిమాండ్లను విస్మరించారన్నారు. అవసరాలకు అనుగుణంగా MMTS సేవలు విస్తరించాలని గతంలో CM రేవంత్ ఆదేశించారు.