VIDEO: ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహావిష్కరణ

VIDEO: ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహావిష్కరణ

ELR: జంగారెడ్డిగూడెంలో ఆదివారం గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎస్పీ బాలసుబ్రమణ్యం తనయుడు ఎస్పీ చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం విగ్రహావిష్కరణ చేసి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు.