VIDEO: ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

VIDEO: ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

SKLM: అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) 17వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మొజ్జాడ యుగంధర్ అన్నారు. శుక్రవారం టెక్కలిలో జాతీయ మహాసభల వాల్ పోస్టర్‌ను విడుదల చేశారు. మే నెల 15 నుంచి 18 వరకు తిరుపతి నగరంలో జాతీయ మహాసభలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు.