భర్తను చంపి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన భార్య
AP: భర్తను భార్య చంపేసిన ఘటన అనంతపురంలోని కళ్యాణదుర్గం పాతచెరువులో జరిగింది. 4 నెలల ముందు భర్త హనుమంతును చంపి ఇంటి ముందే భార్య సుకన్య పాతిపెట్టింది. అయితే తాజాగా తల్లీకూతుళ్ల మధ్య గొడవ జరగడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో పోలీస్‌స్టేషన్‌లో నిందితురాలు లొంగిపోయింది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.