ఆడపిల్లలకు కరాటే ఆత్మ రక్షణ: DSP
BDK: ఆడ పిల్లలకు కరాటే ఆత్మ రక్షణ అని మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి అన్నారు. నిన్న నల్లగొండ జిల్లా దేవరకొండలో జరిగిన నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్ 2025లో అత్యంత ప్రతిభ కనబరిచిన మణుగూరు విద్యార్థులను, లేడీ సీనియర్ కరాటే మాస్టర్ (బ్లాక్ బెల్ట్ థర్డ్ డాన్) కాశీ మల్ల పద్మను అభినందించారు. డీఎస్పీ మాట్లాడుతూ... తప్పనిసరిగా ఆడపిల్లలు కరాటే నేర్చుకోవాలి సూచించారు.