'ఒత్తిడిని జయించడంతో ప్రజలకు సేవలు చేయగలరు'

'ఒత్తిడిని జయించడంతో ప్రజలకు సేవలు చేయగలరు'

W.G: మానసిక ఉల్లాసం ద్వారా పని ఒత్తిడిని జయించడం వల్ల ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఆదివారం పెదపాడు, పెదవేగి, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసుకున్న వనసమారాధన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడం ఒక వరమని ఆయన పేర్కొన్నారు.