VIDEO: BRSపై మంత్రి పొంగులేటి ఫైర్

VIDEO: BRSపై మంత్రి పొంగులేటి ఫైర్

KMM: BRSని అసెంబ్లీ సాక్షిగా ఇవాళ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. కట్టు కథలు, మాటల గారడీలు అల్లడం BRS నాయకులకు అలవాటు అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ జడ్జిమెంట్‌పై ప్రశ్నిస్తున్నారంటే వారి తీరును ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. మీ ప్రభుత్వంలో అభివృద్ధి చేస్తే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు.