VIDEO: ముమ్మిడివరంలో ముస్లింలు కొవ్వొత్తుల ర్యాలీ
కోనసీమ: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతికి సంతాపంగా ఆదివారం రాత్రి ముమ్మిడివరంలో ముస్లింలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మసీదు నుంచి పోలీస్ స్టేషన్ సెంటర్ వరకు ఈ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఖమేనీ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. పవిత్ర రంజాన్ మాసంలో ఇరాన్‌పై దాడులు చేయడం దుర్మార్గమని మౌలానా మహమ్మద్ ముజస్సమ్ హైదర్ ఆవేదన వ్యక్తం చేశారు.