చికిత్స పొందుతూ.. వ్యక్తి మృతి

చికిత్స పొందుతూ.. వ్యక్తి మృతి

MHBD: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రాజు అనే వ్యక్తిని మరణించకముందే మార్చురీకి తీసుకెళ్లిన ఘటన ఇటీవల సంచలనం రేపింది. అయితే దర్యాప్తు అనంతరం ఇద్దరు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను MLA తొలగించారు. కాగా రాజు చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. వైద్య నిర్లక్ష్యమే రాజు మరణానికి కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.