VIDEO: భక్తులతో కిక్కిరిసిపోయిన కాణిపాకం

VIDEO: భక్తులతో కిక్కిరిసిపోయిన కాణిపాకం

CTR: వరుస సెలవుల నేపథ్యంలో స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయంలో క్యూలైన్లు కిక్కిరిసిపోయి భక్తుల రద్దీ తీవ్రంగా కనిపించింది. దర్శనానికి గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు భక్తులకు ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.