వెనక గోతులు తవ్వుతున్న వైసీపీ నాయకులు

వెనక గోతులు తవ్వుతున్న వైసీపీ నాయకులు

AKP: అభివృద్ధికి సహకరిస్తామని చెబుతున్న వైసీపీ నేతలు కేసులు వేసి వెనక గోతులు తవ్వుతున్నారని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందర్ విజయ్ కుమార్ విమర్శించారు. మంగళవారం ఎలమంచిలి జనసేన పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఎలమంచిలి బస్టాండ్‌లోకి బస్సులు రావడానికి YSR విగ్రహం అడ్డంకిగా ఉందన్నారు. దానిని కుదించాలని వారికి స్పష్టం చేసామన్నారు.