'NEP-2020కి వ్యతిరేకంగా ఉద్యమం'
TPT: కచ్చపి ఆడిటోరియం ఆవరణలో SFI రాష్ట్ర 25వ మహాసభలు జరుగుతున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా రెండో రోజు శనివారం SFI అధ్యక్షుడు ఆదర్శ ఎం.సాంజి మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ..జాతీయ నూతన విద్యా విధానంకు వ్యతిరేకంగా తమ ఉద్య మాన్ని మరింత ఉద్ధృతం చేస్తామన్నారు. దేశంలో విద్యను వ్యాపారీకరణ,కేంద్మత సంబంధం చేయాలని ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపించారు.