డివైడర్‌కు మరమ్మతులు చేసిన అధికారులు

డివైడర్‌కు మరమ్మతులు చేసిన అధికారులు

ప్రకాశం: సింగరాయకొండలో 10 రోజుల క్రితం నిర్మాణం పూర్తి చేసుకున్న డివైడర్‌‌ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం ధ్వంసమైన డివైడర్‌కు అధికారులు మరమ్మతులు చేపట్టారు. ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.