అమరావతిలో విద్యార్థుల మాక్ అసెంబ్లీ ప్రారంభం
అమరావతిలో విద్యార్థుల మాక్ అసెంబ్లీ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ హాజరయ్యారు. ఈ అసెంబ్లీలో సీఎంగా మన్యం జిల్లాకు చెందిన ఎం. లీలాగౌతమ్, ప్రతిపక్ష నేతగా మన్యం జిల్లాకు చెందిv సౌమ్య, DY CMగా విశాఖ జిల్లాకు చెందిన కోడి యోగి, విద్యా శాఖ మంత్రిగా తిరుపతి జిల్లాకు చెందిన చిన్మయి, స్పీకర్‌గా కాకినాడ జిల్లాకు చెందిన స్వాతి వ్యవహరించారు.