ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ
➢ జూరాలకు భారీగా పెరిగిన వరద.. 31 గేట్లు ఎత్తివేత
➢ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి
➢ బోనాల పండగ 600 సంవత్సరాలకుపైగా చరిత్ర కలిగింది: ఎమ్మెల్యే మేఘారెడ్డి
➢ దామరగిద్దలో వర్షాల కారణంగా కూలిపోయిన ఇల్లు