విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
SKLM: మెళియాపుట్టి మండలం పెద్దలక్ష్మీపురం గ్రామానికి చెందిన బమ్మిడి చంద్రశేఖర్ (40) విద్యుత్ షాక్‌కు గురై శనివారం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాలు.. చంద్రశేఖర్ బతుకుదెరువు కోసం చెన్నైకి వెళ్లి అక్కడ ఓ సంస్థలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తూ జీవనోపాధి సాగిస్తున్నాడు. విధులు నిర్వహిస్తున్న సమయంలో విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందినట్లు తెలిపారు.