షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన కడియం
JN: లింగాల ఘనపూర్, రఘునాథపల్లి మండలాల్లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు లబ్ధిదారులకు బుధవారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు ఆదర్శంగా ఉన్నాయని, పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, అవినీతికి ఆస్కారం లేకుండా పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నదని పేర్కొన్నారు.