VIDEO: ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఆకస్మిక పర్యటన

VIDEO: ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఆకస్మిక పర్యటన

HYD: హైదరాబాద్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటన చేపట్టారు. బల్కంపేట, అమీర్ పేట్ గంగూభాయి బస్తీల్లో సీఎం పర్యటించారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రౌండ్ లెవల్‌లో పరిస్థితిని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించారు.