వీర జవాన్ మురళీ నాయక్ చివరి మాటలు..

వీర జవాన్ మురళీ నాయక్ చివరి మాటలు..

సత్యసాయి: భారత్-పాక్ యుద్ధంలో అమరుడైన మురళీ నాయక్ చివరగా గురువారం రాత్రి తల్లిదండ్రులు స్నేహితుడు వినోద్‌కు ఫోన్ చేశారు. ఆ రోజు రాత్రి 7 గంటలకు అమ్మానాన్నతో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. 9 గంటల సమయంలో ఫ్రెండ్ ఫోన్‌ చేసి సరిహద్దుల్లో భీకర యుద్ధం జరుగుతోందని చెప్పారు. ఈ రాత్రి గడిస్తే తనకు పునర్జన్మే అన్నాడని వినోద్‌ తెలిపారు. తర్వాత వీరమరణం పొందారు.