రక్తదాతలే నిజమైన హీరోలు: ఎమ్మెల్యే

రక్తదాతలే నిజమైన హీరోలు: ఎమ్మెల్యే

SKLM: శ్రీకాకుళం MLA గొండు శంకర్ మంగళవారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారి ప్రాణాలు కాపాడ గలిగిన రక్తదాతలే నిజమైన హీరోలని కొనియాడారు. అఖిల భారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ తైక్వాండో శ్రీను ఆధ్వర్యంలో జిల్లా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఈ వేడుకలను నిర్వహించారు.