పూలే విగ్రహానికి నివాళులర్పించిన ఛైర్మన్

పూలే విగ్రహానికి నివాళులర్పించిన ఛైర్మన్

MHBD: మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి తొర్రూరు మున్సిపల్ ఛైర్మన్ శ్రావణ్ కుమార్, నేతలు నివాళులర్పించారు. ఛైర్మన్ మాట్లాడుతూ.. మహిళల విద్యకు నాంది పలికి, బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం జ్యోతిరావు పూలే పోరాడారని, జ్యోతిరావు పూలే చూపిన బాటలో ప్రతి ఒక్కరు నడవాలని అన్నారు.