‘అక్రమ చర్చి నిర్మాణంపై అధికారులు స్పందించాలి’

‘అక్రమ చర్చి నిర్మాణంపై అధికారులు స్పందించాలి’

WGL: నెక్కొండ మండలంలోని 2019లో దేవాదాయ భూమిగా కేటాయించిన ప్రాంతంలో 2020లో చర్చి నిర్మాణం జరిగిందని రాష్ట్ర హిందూ పరిషత్ కన్వీనర్ నంద్యాల వినయ్‌రెడ్డి ఆరోపించారు. మండల తహశీల్దార్‌కు ఫిర్యాదు చేసిన స్పందించలేదని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్‌ స్పందించి అక్రమ నిర్మాణాలపై చర్య తీసుకుని భూములను రక్షించాలని కోరారు.