మాస్టర్ ప్లాన్‌కు ఐఐటీ HYDలో ఒప్పందం

మాస్టర్ ప్లాన్‌కు ఐఐటీ HYDలో ఒప్పందం

HYD: మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) మహా నగర సమగ్ర ప్రణాళిక-2050 రూపకల్పనకు ఐఐటీ హైదరాబాద్‌లో ఒప్పందం చేసుకుంది. ఐఐటీ హైదరాబాద్ సాంకేతిక భాగస్వామిగా సేవలందించనుంది, మాస్టర్ ప్లాన్‌కు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నగర విస్తరణ, అభివృద్ధి కోసం హెచ్ఎండీఏ భారీ కసరత్తు చేపట్టింది.