సోమశిల నుంచి శ్రీశైలంకు లాంచ్ ప్రయాణం ప్రారంభం

సోమశిల నుంచి శ్రీశైలంకు లాంచ్ ప్రయాణం ప్రారంభం

NGKL: కొల్లాపూర్ మండలంలోని సోమశిల నుంచి శ్రీశైలం వరకు ఏర్పాటు చేసిన లాంచ్ ప్రయాణం రేపు ప్రారంభించేందుకు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉదయం 9 గంటలకు సోమశిల నుంచి ప్రారంభమై సాయంత్రం 3 గంటలకు శ్రీశైలం చేరుకుంటుంది. వీటి ధర పెద్దలకు రూ. 2000, పిల్లలకు రూ. 1600 నిర్ణయించారు.