'డబుల్‌ ఇస్మార్ట్‌' అందుకే ఫెయిల్: రామ్

'డబుల్‌ ఇస్మార్ట్‌' అందుకే ఫెయిల్: రామ్

'డబుల్ ఇస్మార్ట్' మూవీ ఫ్లాప్ అవ్వడంపై హీరో రామ్ పోతినేని స్పందించాడు. ఆ మూవీ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుందన్నాడు. తాము అనుకున్న దానికి పూర్తి బిన్నంగా ఆ సినిమా రిజల్ట్ వచ్చిందని తెలిపాడు. అందులో చాలా ఎమోషన్స్ ఉన్నాయని, కానీ ప్రేక్షకులకు అది అంతగా కనెక్ట్ కాలేకపోయిందని పేర్కొన్నాడు. అందుకే ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదని చెప్పాడు.