నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ బోధన్ డివిజన్‌లో జీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
➢ నిజామాబాద్ సాయుధ దళాల పతాక దినోత్సవ ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
➢ నిజామాబాద్‌లోని మామిడిపల్లిలో రూ. 80 లక్షలతో హోటల్ నిర్వాహకుల పరార్
➢ నిజామాబాద్‌లోని జీజీ కళాశాల డిగ్రీ పరీక్షల్లో ఐదుగురు డిబార్