VIDEO: ఇడుపులపాయలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు

VIDEO: ఇడుపులపాయలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు

KDP: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతిరెడ్డి బుధవారం కడపలోని ఇడుపులపాయకు చేరుకున్నారు. నెమళ్ల పార్కు వద్ద ఉన్న ప్రార్థన మందిరంలో కుటుంబసభ్యులతో కలిసి ముందస్తు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం క్రిస్మస్ కేక్‌ను కట్ చేశారు.