VIDEO: లేబర్ కోడ్‌లను నిరసిస్తూ 'బ్లాక్ డే' చేపట్టిన కార్మికులు

VIDEO: లేబర్ కోడ్‌లను నిరసిస్తూ 'బ్లాక్ డే' చేపట్టిన కార్మికులు

E.G: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 4 నూతన లేబర్ కోడ్‌లను నిరసిస్తూ బుధవారం రాజమండ్రిలో కార్మిక సంఘాలు 'బ్లాక్ డే' చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన నిర్వహించారు. లేబర్ కోడ్‌లు కార్మిక హక్కులను హరించి, యజమానులకు అనుకూలంగా ఉన్నాయని ఆరోపించారు. వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.