చలికాలంలో బాదంపప్పులు తింటే?

చలికాలంలో బాదంపప్పులు తింటే?

బాదంపప్పులలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. రోజూ బాదం పప్పు తింటే చెడు కొలెస్ట్రాల్, గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. ఫైబర్ అధికంగా ఉండే బాదం పప్పు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. పేగులను శుభ్రంగా ఉంచుతాయి. ఉదయం నానబెట్టిన బాదం పప్పు తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపులోని సమస్యలు తొలగిపోతాయి.