'కార్గో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి వ్యతిరేకంగా నిరసనలు'

'కార్గో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి వ్యతిరేకంగా నిరసనలు'

SKLM: పలాస-కాశీబుగ్గలో కార్గో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ పాల్గొని మాట్లాడారు. ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణం వల్ల ప్రజలకు ఉపయోగం ఉండదని, రైతులకు నష్టం జరుగుతుందని తెలిపారు.