VIDEO: 'నిర్మల్ పీజీ కళాశాల సమస్యలు పరిష్కరించాలి'

VIDEO: 'నిర్మల్ పీజీ కళాశాల సమస్యలు పరిష్కరించాలి'

NRML: జిల్లాలో పీజీ కళాశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ అన్నారు. బుధవారం ప్రకటనలో వారు మాట్లాడుతూ.. ఇదివరకు నిర్మల్ జిల్లాలో పీజీ తరగతులు నిర్వహించే వారని, గత కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడి నుంచి కళాశాలను వరంగల్ తరలించారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కళాశాలను ప్రారంభించాలని వారు కోరారు.