బొండపల్లిలో సజావుగా యూరియా కంపెనీ

బొండపల్లిలో సజావుగా యూరియా కంపెనీ

VZM: బొండపల్లి రైతు సేవా కేంద్రంలో సోమవారం సజావుగా యూరియా పంపిణీ కార్యక్రమం జరిగిందని మండల వ్యవసాయ అధికారి మల్లికార్జునరావు చెప్పారు. ఈ కార్యక్రమం గజపతినగరం సబ్ డివిజన్ ఏడీఏ నిర్మల జ్యోతి సహకారంతో జరిగిందన్నారు. ఇందులో తహసీల్దార్ రాజేశ్వరరావు, ఎంపీడీవో గిరిబాల, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.