వివాహితపై హత్యాచారయత్నం

వివాహితపై హత్యాచారయత్నం

వరంగల్: వివాహితపై అత్యాచారయత్నం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నల్లబెల్లి మండలంలోని ఓ గ్రామంలో మహిళ తన ఇంటి వెనకాల ఉన్న బాత్రూంలోకి వెళ్లారు. ఓ వ్యక్తి ఇదే అదునుగా భావించి బాత్రూంలోకి చొరబడి మహిళపై అత్యాచారయత్నం చేశాడు. మహిళ కేకలు వేయడంతో అక్కడ నుంచి పారిపోయాడు. మహిళ పరిస్థితి విషమంగా మారడంతో ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లారు.