ఉద్ధృతంగా మద్దిలేరు వాగు

ఉద్ధృతంగా మద్దిలేరు వాగు

NDL: పట్టణం భీమవరం రహదారిలోని మద్దిలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కొన్ని రోజులుగా భారీ వర్షం కురుస్తుండటంతో నీటి ప్రవాహం పెరిగింది. ప్రజలు, వాహనదారులు వాగు దాటే సాహసం చేయవద్దని సోమవారం అధికారులు హెచ్చరించారు. రాకపోకలు నిలిపివేశామని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.