VIDEO: టమాటా లోడుతో వెళ్తున్న ఆల్వేన్‌లో మంటలు

VIDEO: టమాటా లోడుతో వెళ్తున్న ఆల్వేన్‌లో మంటలు

అన్నమయ్య: మడకలవారిపల్లె సమీపంలోని సుదర్శన్ ఆశ్రమం వద్ద ఆదివారం రాత్రి టమాటా లోడుతో వెళ్తున్న ఒక ఆల్వేన్ వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానికులు సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, అయితే వాహనంలోని కొంత సరుకు కాలిపోయిందని ప్రాథమిక సమాచారం.