VIDEO: అమ్మవారి జాతరకు రానున్న సినీ నటుడు సుమన్

VIDEO: అమ్మవారి జాతరకు రానున్న సినీ నటుడు సుమన్

SKLM: సోంపేట మండలం బేసి రామచంద్రాపురంలో 50 ఏళ్ల తరువాత ఈ నెల 4 నుంచి 13వ తేదీ వరకు గ్రామ దేవత బేసి పోలమ్మ అమ్మవారి జాతర ఘనంగా జరగనుంది. ఈ ఉత్సవాల గురించి సినీ నటుడు సుమన్ తాజాగా సోషల్ మీడియా వేదికగా మాట్లాడారు. అమ్మవారి జాతరకు తనను ఆహ్వానించారని ఈ నెల 11వ తేదీన జరిగే జాతరకు తాను వస్తున్నట్లు హీరో సుమన్ తెలిపారు.