ఉచిత ప్రసాద వితరణ ప్రారంభం

ఉచిత ప్రసాద వితరణ ప్రారంభం

SDPT: వర్గల్ మండలం నాచారంగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాలతో ఉచిత ప్రసాదాల వితరణ కార్యక్రమం చేపట్టారు. శుక్రవారం ఆలయ ఛైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్తా ధర్మకర్తలచే భక్తులకు ఉచిత ప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు సంతోష్ రావు, శ్రీనివాస్, కొత్తపల్లి శ్రీనివాస్, ఉషరాజశేఖరశర్మ అర్చకులు పాల్గొన్నారు.