'జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తా'

RR: షాద్ నగర్‌లో జనసేన పార్టీ బలోపేతానికి శాయశక్తుల పని చేస్తానని జనసేన పార్టీ సీనియర్ నాయకులు రాజు నాయక్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య నేతుల సమావేశంలో పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. రాబోయే రోజులలో నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.