రూ.62.50 లక్షలతో డ్రైనేజీ పనుల ప్రారంభం

రూ.62.50 లక్షలతో డ్రైనేజీ పనుల ప్రారంభం

RR: శేరిలింగంపల్లి కేఎంఆర్ ఎస్టేట్స్‌లో రూ.62.50 లక్షలతో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే గాంధీతో కలిసి మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ శంకుస్థాపన చేశారు. మౌలిక వసతుల కల్పనే ధ్యేయమని, డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.