త్రోబాల్ క్రీడాకారులకు క్రీడ సామాగ్రిని అందజేత

త్రోబాల్ క్రీడాకారులకు క్రీడ సామాగ్రిని అందజేత

TPT: ఉమ్మడి చిత్తూరు జిల్లా త్రోబాల్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తుడా ఛైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి క్రీడ సామాగ్రిని అందజేశారు. డాలర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో త్రోబాల్ అసోసియేషన్‌కు అవసరమైన నెట్స్, బాల్స్‌ను అందించారు. క్రీడల్లో ప్రతిభ చూపే యువ క్రీడాకారులకు తమ ట్రస్ట్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.