లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేత

లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేత

NLG: మిర్యాలగూడ నియోజకవర్గం వ్యాప్తంగా 400 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో అర్హతులను అందరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్, DSP మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు.