VIDEO: కేటీఆర్‌పై మంత్రి సీతక్క విమర్శలు

VIDEO: కేటీఆర్‌పై మంత్రి సీతక్క విమర్శలు

MLG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి సీతక్క అగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా నేడు సీతక్క మాట్లాడుతూ.. 10ఏళ్ళు మంత్రిగా పనిచేసిన KTR బాధ్యత రహితంగా మాట్లాడుతున్నారన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని సంకల్పంతో పనిచేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే BRS లక్ష్యంగా పెట్టుకుందని విమర్శించారు.