వైభవంగా రథోత్సవం వేడుకలు

వైభవంగా రథోత్సవం వేడుకలు

ATP: డి హీరేహల్ మండలం మురిడి గ్రామంలో వెలిసిన ప్రసిద్ధ ఆంజనేయ స్వామి రథోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా ఉగాది పర్వదినంలో స్వామివారి రథోత్సవ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. స్థానిక భక్తులే కాక ఇతర ప్రదేశం నుండి భక్తులు పెద్ద ఎత్తున రథోత్సవం వేడుకల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.